Jai Telangana,,,Jai Jai Telangana.!!
      Home | Galleries | ArticlesGossips | History | Videos | Most Popular | Discussions | FAQ's | Telangana Song    
Showing posts with label telugu. Show all posts
Showing posts with label telugu. Show all posts

Thursday, 14 January 2010

A Open Letter to - mohan babu..!

మోహన్ బాబు గారు మీరు సమైక్య ఆంధ్ర గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు గుర్తు వుంచుకోవాలి
  • 1) ఏదో ఒక పనికిమాలిన అవార్డ్ ఫంక్షన్ లో మీకు లెజెండ్ బిరుదు ఇవ్వకపొతే నానా గోల పెట్టారు తెలంగాణా ప్రజల ను 53 సంవత్సరాల నుని అవమానం చేస్తూనే వున్నా మీ ఆంధ్ర వాళ్ళకు వెతిరేకంగా మేము చేస్తున్న పోరాటాన్ని అవహేళన చేయడం ఎంత వరకు సమంజసం
  • 2) మీరు నా సలీం సినిమా నడవకున్న పరవాలేదు నాకు సమైక్యఆంధ్ర కావాలి అంటున్నారు కదాఆ సినిమా మొదటి రోజే ప్లాప్ అని జనాలు అంటున్నారు , అన్ని వెబ్ సైట్ లో పెట్టిన సంగతి మీకు తెలియదా
  • 3) అన్నగారి ని ఆదర్శంగ తీసుకోని సమైక్యఆంధ్ర కావాలి అన్నారు కదాఅదే అన్నగారి ని చంద్రబాబు వెన్నుపొటు పొడిచినప్పుడు మీరు అన్నగారి పక్కన ఉండకుండా ఒక రాజ్య సభ సీట్ కోసం చంద్రబాబు పక్కన చేరినప్పుడు ఎక్కడ పోయింది మే ఆదర్శం
  • 4) మీరు, మీ కూతురు తెలుగు ప్రజల గురించి చాల మాట్లాడుతున్నారు కదాముందు మీ కూతురి కి చక్కగా తెలుగు మాట్లాడడం నేర్పండి అ తరువాత తెలుగు ప్రజల గురించి మాట్లాడమనండి
  • 5) మీరు మాటి మాటి కి నేను రాజోలి గ్రామానికి ఏదో చేశాను అన్నారు కదా ఆ గ్రామా ప్రజలే మీరు ఎం చేసారోన్యూస్ చానల్స్ లో చెప్పారు. మీరు ఇచ్చిన ఒక దుప్పటి,ఒక దోతి కంటే మాకు ఆత్మగౌరవం ఎక్కువ అన్నారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి
  • 6) మీరు నేను గొడ్డు కారం తిని పెరిగినవాన్ని ఎం చేతులు ముడుచుకొని కుర్చోము అన్నారు కదా.మేము అదే గొడ్డు కారాన్ని నిజాం నవాబ్ కళ్ళలో కొట్టి ఎక్కడి నుండి పరిగేతించిన వాళ్ళం మేము.మీరు అప్పుడు గొడ్డు కారం తిన వచ్చు ఇప్పుడు తిన లేక పోవచ్చు కానీ మేము అప్పుడు ఇప్పుడు అదే కారం తింటున్నాం.
  • 7) అడవి లో అన్న అనే సినిమా తీసినప్పుడు మీకు తెలంగాణా ప్రజల కష్టాలు తెలియవా అప్పుడు డబ్బులకు అమ్ముడు పోయావా
  • 8) SKUలో మాట్లాడుతు సమైక్యఆంధ్ర అంటే మనకు తెలియదు అన్నాడుముందు నువ్వు 50 సంవత్సరాల నుండి తెలంగాణా (హైదరాబాద్) వుంటున్నావు కదా నేకు ముందు తెలంగాణా గురించి ఎం తెలుసుఅలాంటిది సమైక్యఆంధ్ర గురించి తెలుసు కోవలిసిన అవసరం మాకు లేదు.ఐన సమైక్యఆంధ్ర అంటే తెలంగాణా వాళ్ళను దోచుకు తినడం కాదు ..నీ లాగా . ఇక్కడి డబ్బులతో పైకి వొచ్చి ఇక్కడి ప్రజల మనోబావాలను అవహేళన చేయడం అంతకన్నా కాదు
జై తెలంగాణా
by : Abhiram

Monday, 4 January 2010

Baseless,meaningless samaikyandra demand

  • సమైక్యంద్ర ఉద్యమానికి ఆంద్ర ప్రదేశ్ బంధు కాదు సీమంద్ర బందుకు పిలుపునివ్వడం?
  • సమైక్యంద్ర ఉద్యమం అంటూ ఆంధ్రప్రదేశ్ లో బాగమైన తెలంగాణ ప్రజలను హింసించడం?
  • సమైక్యంద్ర ఉద్యమం అంటూ ఆంధ్రప్రదేశ్ లో బాగమైన తెలంగాణా జిల్లాల్లో పర్యటించక పోవడం?
  • సమైక్యంద్ర ఉద్యమం అని ఇప్పుడు అంటూ అందరు నెల కింద వరకు తెలంగాణా అన్న వాళ్ళే కావడం?
  • సమైక్యంద్ర ఉద్యమం అనే వాళ్ళు తెలంగాణాలో చనిపోయే వారికి కనీసం అలా చెయ్యకండి అని కూడా చెప్పకపోవడం.?
ఇదేనా సమైక్యం. మాటల్లో చెప్పే సమైక్యం వాళ్ళు చేసే పనుల్లో, ప్రవర్తించే తీరులో, ఇప్పటి వరకు చేసిన పాలనలో, మనలను గుర్తించిన తీరులో ఎక్కడ లేదు కాబట్టే మనకు తెలంగాణా కావాలని కోరుతున్నాము.

మనకు వాళ్లకు ఉన్న తేడా ఒక్కటే 60 ఏళ్లుగా మన విడిపోదాం అని ఉద్యమాలు చేసిన ఆంద్ర వాళ్ళు ఇక్కడ లక్షల మంది వచ్చిన వాళ్ళను గౌరవించాము, కలిసి మెలిసి ఉన్నాము. కాని అక్కడి వారు మాత్రం మాటల్లో కలిసి ఉందాము అని చెబుతున్నారు కాని ఏనాడు ఇక్కడి ప్రజలకు విలువ ఇవ్వలేదు అదీ తేడా.


jai telangana

courtesy -sathish

Thursday, 31 December 2009

Article : Keshavarao speaking on Telangna

click to open in new tab

Tuesday, 29 December 2009

3000 OU students take their meals at one Place

while AP govt annouced to close mess and hostels belonging to telangana students..
.but determined students wont give-up..and show their commitment towards seperate state.

click below to play

Monday, 28 December 2009

TV9 face to Face with Madhu Yashki - Live from Delhi

click below to play

Saturday, 26 December 2009

Osmania VC joins students' Telangana cause

while Telangana students at Osmania University canvas have got a shot in the arm , the vice chancellor join hands and provide staight support to their cause.

"This is just Peoples Moment"--Suresh Reddy

click to open new tab

ChandraBabu Double Game!!

click to open in new tab

Article : "Telangana -A Land of Sacrifice ,Humiliaction and Loot"

Click to open the below article in new tab

Creation of New States must be a all National Parties Responsiblity

click below to open the article in new tab

Telangana JAC Ulitmatum to High Command

click to open in new tab

Friday, 25 December 2009

KCR's son KTR on Telangana

K T Rama Rao, KCR's son, speaking on unity on the demand for a separate Telangana

Thursday, 24 December 2009

"Deceived Again"-- Telangana Agitation Continues

click below to open in new window

TDP Playing Double Game

ఇంకా ఎన్ని రోజులు అ చంద్రబాబు నాయుడు చెప్పులు నాకుతూ బతుకుతారు తెలుగుదేశం ప్రజా ప్రతినిదులరా
ఇప్పుడు తెలంగాణా ప్రాసెస్ ఆగి పోవడానికి మీ నాయకుడు చంద్రబాబు కారణం కదా
అక్కడ సమైక్య ఆంధ్ర ఉద్యమం చేపిస్తాడు. మల్లి ఇక్కడ తెలంగాణా ఉద్యమం చేయమంటాడు .
ఇక్కడ కెసిఆర్,ప్రజా సంఘాలు,విద్యార్థులు అందరు ఉద్యమం చేస్తుంటే మేరు ఢిల్లీ లో ఓబులాపురం గురించి మాట్లాడుతారు.
మీ నాయకుడు నాగం ఇక్కడ ఓబులాపురం మిద ముక్యమంత్రి ని కలుస్తాడు. ఉద్యమం కు మద్దతు ఇవ్వండి అంటే మీరు మమ్మల్ని అడిగి చేస్తున్నారా అంటాడు.
అదే మే పయవుల కేశవ్,దివాకర్ రెడ్డి కలిసి సమైక్య ఉద్యమం చేస్తారు.
మిమ్మల్ని ఇక్కడ కలిసి రండి అంటే మేము కాంగ్రెస్ పార్టీ తో కలిసి చేయం అంటారు .
అక్కడ మీ నన్నపనేని,రాజగోపాల్ ను ముద్దుపెట్టలేదా, మైసురారెడ్డి ,వివేకానంద రెడ్డి కలిసి దీక్ష చేయలేదా, దేవినేని ఉమా చిరంజీవి కలవలేదా

అక్కడ అందరు కలవవోచ్చు కానీ ఇక్కడ మీకు, మీ నాయకునికి వేరేవాళ్ళతో కలవం అంటారు.
అక్కడ వొక నీతి ఇక్కడ వొక నీతి.
ఇప్పుడు కనుక మీరు మీ రాజీనామాలు వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు అని న్యూస్ వస్తుంది .
అదేకనక నిజం ఐతే TDP అంటే తెలంగాణ ద్రోహుల పార్టీ గా మిగిలిపోతుంది

from : IKWIA

Monday, 21 December 2009

తెలంగాణలో అలజడి సృష్టించడానికే హైదరాబాద్

విజయవాడ ఎంపీ లగడపాటిరాజగోపాల్ తెలంగాణలో అలజడి సృష్టించడానికే హైదరాబాద్ కు వచ్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలో అల్లర్లు సృష్టించి రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి రాజగోపాల్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ మరో అగ్నిగుండంలా మారకముందే ఆయనను ఆంధ్రప్రాంతానికి తరలించాలని వీహెచ్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఆంధ్రా నాయకుల ఎత్తులకు మోసపోయి తెలంగాణ ప్రజలు విద్యార్థులు హింసకు పాల్పడవద్దని ఆయన కోరారు.

Etlaputaru Koduka..KCR with media

click below ..to open in seperate tab

Thursday, 17 December 2009