if PRP to revert its decision on 'Samajika Telangana' mentioned in election manifesto....Telangana students warns PRP of banning all Cinemas belonging to Chiru & his Family !!
Wednesday, 16 December 2009
జగడం vs జగన్
జగన్ + లగడపాటి ఆడిన నాటకం ఈ రోజు బయటపడింది. నిన్న జగడపాటి హైదరాబాద్ లో హల్ చల్ చేస్తే, ఈ రోజు పార్లమెంటులో టీడీపీ వారి చేతిలోంచి ప్లేకార్డు లాక్కొని సమైక్యాంద్ర నినాదాలు చేసి తమ అసలు రంగు బయటపెట్టారు. దీనివెనక వారివారి వ్యాపార భాగస్వామ్యాలున్నాయి. ఇన్నాళ్ళూ సాగిన తమ దోపిడీని కొనసాగించేందుకు చెక్ పడటాన్నీ మింగుడు పడక ఇలా బయటపడ్డారు. ఇకనైనా వీరి అసలు రంగును గుర్తించాలి. ఎవరికి వారే సి.ఎం.కావాలన్న తాపత్రయంతో తమ తమ గూండాయిజంతో సమైక్యాంద్ర పేరుతో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడాన్ని ఇకనైనా కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టాలి. లేకపోతే తెలంగాణా ప్రజలే ఆ పని చేస్తారు.
courtesy : http://saamaanyudu.wordpress.com
courtesy : http://saamaanyudu.wordpress.com
Subscribe to:
Posts (Atom)






