- సమైక్యంద్ర ఉద్యమానికి ఆంద్ర ప్రదేశ్ బంధు కాదు సీమంద్ర బందుకు పిలుపునివ్వడం?
- సమైక్యంద్ర ఉద్యమం అంటూ ఆంధ్రప్రదేశ్ లో బాగమైన తెలంగాణ ప్రజలను హింసించడం?
- సమైక్యంద్ర ఉద్యమం అంటూ ఆంధ్రప్రదేశ్ లో బాగమైన తెలంగాణా జిల్లాల్లో పర్యటించక పోవడం?
- సమైక్యంద్ర ఉద్యమం అని ఇప్పుడు అంటూ అందరు నెల కింద వరకు తెలంగాణా అన్న వాళ్ళే కావడం?
- సమైక్యంద్ర ఉద్యమం అనే వాళ్ళు తెలంగాణాలో చనిపోయే వారికి కనీసం అలా చెయ్యకండి అని కూడా చెప్పకపోవడం.?
మనకు వాళ్లకు ఉన్న తేడా ఒక్కటే 60 ఏళ్లుగా మన విడిపోదాం అని ఉద్యమాలు చేసిన ఆంద్ర వాళ్ళు ఇక్కడ లక్షల మంది వచ్చిన వాళ్ళను గౌరవించాము, కలిసి మెలిసి ఉన్నాము. కాని అక్కడి వారు మాత్రం మాటల్లో కలిసి ఉందాము అని చెబుతున్నారు కాని ఏనాడు ఇక్కడి ప్రజలకు విలువ ఇవ్వలేదు అదీ తేడా.
jai telangana
courtesy -sathish
No comments:
Post a Comment