- 1) ఏదో ఒక పనికిమాలిన అవార్డ్ ఫంక్షన్ లో మీకు లెజెండ్ బిరుదు ఇవ్వకపొతే నానా గోల పెట్టారు తెలంగాణా ప్రజల ను 53 సంవత్సరాల నుని అవమానం చేస్తూనే వున్నా మీ ఆంధ్ర వాళ్ళకు వెతిరేకంగా మేము చేస్తున్న పోరాటాన్ని అవహేళన చేయడం ఎంత వరకు సమంజసం
- 2) మీరు నా సలీం సినిమా నడవకున్న పరవాలేదు నాకు సమైక్యఆంధ్ర కావాలి అంటున్నారు కదాఆ సినిమా మొదటి రోజే ప్లాప్ అని జనాలు అంటున్నారు , అన్ని వెబ్ సైట్ లో పెట్టిన సంగతి మీకు తెలియదా
- 3) అన్నగారి ని ఆదర్శంగ తీసుకోని సమైక్యఆంధ్ర కావాలి అన్నారు కదాఅదే అన్నగారి ని చంద్రబాబు వెన్నుపొటు పొడిచినప్పుడు మీరు అన్నగారి పక్కన ఉండకుండా ఒక రాజ్య సభ సీట్ కోసం చంద్రబాబు పక్కన చేరినప్పుడు ఎక్కడ పోయింది మే ఆదర్శం
- 4) మీరు, మీ కూతురు తెలుగు ప్రజల గురించి చాల మాట్లాడుతున్నారు కదాముందు మీ కూతురి కి చక్కగా తెలుగు మాట్లాడడం నేర్పండి అ తరువాత తెలుగు ప్రజల గురించి మాట్లాడమనండి
- 5) మీరు మాటి మాటి కి నేను రాజోలి గ్రామానికి ఏదో చేశాను అన్నారు కదా ఆ గ్రామా ప్రజలే మీరు ఎం చేసారోన్యూస్ చానల్స్ లో చెప్పారు. మీరు ఇచ్చిన ఒక దుప్పటి,ఒక దోతి కంటే మాకు ఆత్మగౌరవం ఎక్కువ అన్నారు అది మీరు గుర్తు పెట్టుకోవాలి
- 6) మీరు నేను గొడ్డు కారం తిని పెరిగినవాన్ని ఎం చేతులు ముడుచుకొని కుర్చోము అన్నారు కదా.మేము అదే గొడ్డు కారాన్ని నిజాం నవాబ్ కళ్ళలో కొట్టి ఎక్కడి నుండి పరిగేతించిన వాళ్ళం మేము.మీరు అప్పుడు గొడ్డు కారం తిన వచ్చు ఇప్పుడు తిన లేక పోవచ్చు కానీ మేము అప్పుడు ఇప్పుడు అదే కారం తింటున్నాం.
- 7) అడవి లో అన్న అనే సినిమా తీసినప్పుడు మీకు తెలంగాణా ప్రజల కష్టాలు తెలియవా అప్పుడు డబ్బులకు అమ్ముడు పోయావా
- 8) SKUలో మాట్లాడుతు సమైక్యఆంధ్ర అంటే మనకు తెలియదు అన్నాడుముందు నువ్వు 50 సంవత్సరాల నుండి తెలంగాణా (హైదరాబాద్) వుంటున్నావు కదా నేకు ముందు తెలంగాణా గురించి ఎం తెలుసుఅలాంటిది సమైక్యఆంధ్ర గురించి తెలుసు కోవలిసిన అవసరం మాకు లేదు.ఐన సమైక్యఆంధ్ర అంటే తెలంగాణా వాళ్ళను దోచుకు తినడం కాదు ..నీ లాగా . ఇక్కడి డబ్బులతో పైకి వొచ్చి ఇక్కడి ప్రజల మనోబావాలను అవహేళన చేయడం అంతకన్నా కాదు
by : Abhiram
No comments:
Post a Comment