
పెట్టుబడులు పెట్టిన అంబానికి మన రాష్ట్రం ఇచ్చేస్తారా?
హైదరాబాద్ లో మేము వేల కోట్ల పెట్టుబడులు పెట్టాము, హైదరాబాద్ మాది అందుకే సమైక్యంగా ఉంటాము అని అంటున్నారు ఆంద్ర వాళ్ళు, మన మీద ప్రేమ కాదు అరవై ఏళ్ళ కిందట ఏ నగరం మీద కన్నేసి, మనతో కలిసారో, ఆ హైదరాబాద్ పై ఇప్పుడు దోబ్బాలని చూస్తున్నారు.
అలా అయితే మనం వైజాగ్ విజయవాడ లో పెట్టుబడులు పెడుదాము , మనకు వైజాగ్ , విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఇచ్చేస్తారా?
అలా అనుకుంటే మన స్టేట్ లో లక్షల కోట్ల బిజినెస్ పెట్టిన అంబాని మన స్టేట్ తనదే అంటాడు ఇచ్చేస్తారా? మన దేశం వాడే , మనం అంత ఒక్కటే కదా? ఇస్తే సరిపోతుంది కదా సమైక్యంద్ర వాదులు?
అలాగే మన దేశంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి, అబివృద్ది చేసిన దేశాలకు మన దేశాన్ని ఇచ్చేదాము. ఎందుకంటే వాళ్ళ వల్లే అబివృద్ది అవుతుంది.
ఇచ్చేస్తారా?
ఇవ్వరు
ఎందుకంటే డబ్బులు పెడితే ఒకరి ప్రాంతాన్ని ఇంకొకరికి ఎవ్వడు ఇవ్వడు. ఇక్కడికి వచ్చారు ఉంటున్నారు కోట్లు సంపాదించారు OK ఉండండి కాని మా ప్రాంతాన్ని మీది అంటే ఊరుకోం
మన దేశాన్ని ఆక్రమించిన విదేశీయులు మాట్లాడినట్టు మాట్లాడకండి ( ఎందుకంటే చెన్నై నుండి వద్దని విడిపోయినా మీరు, మీ చిరంజీవి మాత్రం చెన్నైలో మమ్మల్ని సొంత తమ్ములా చూసారు అన్నాడు, మరి ఎందుకు విడిపోయారు, తమ్ములే కదా అక్కడే ఉంటె సరిపోయేది)
by : sathish
No comments:
Post a Comment